Raging commotion in engineering college.. Unable to withstand the harassment, he committed suicide by falling under the train.

That educated Kusumam, who was supposed to study well and reach the highest heights in life, fell victim to the raging demon. Those parents who had many dreams drowned. A student ended his full life because he could not bear the raging and harassment of his fellow students. This brutal incident took place in Nellore district.

 Ragging caused a commotion in RSR Engineering College, Kadanutala. Unable to bear the harassment, student Pradeep committed suicide by falling down from the train.

 Pradeep, who told his parents that his roommates were harassing him, committed suicide by falling under a train near Kavali railway station. The parents came to know about the matter and reached the college. Those who raged and killed Pradeep were moved to tears. Whereas.. Pradeep's native village is Shankarnagar of Anantasagar Mandal.

Telugu version

చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాల్సిన ఆ విద్యా కుసుమం ర్యాగింగ్ భూతానికి బలైపోయింది. ఎన్నో కలలు కన్న ఆ తల్లిదండ్రులను నట్టేట ముంచేసింది. సహచర విద్యార్థుల ర్యాగింగ్, వేధింపులు భరించలేక నిండు జీవితాన్ని ముగించేశాడు ఓ స్టూడెండ్. నెల్లూరు జిల్లాలో ఈ అమానుష ఘటన జరిగింది.

 కడనూతల ఆర్ఎశ్ఆర్ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ర్యాగింగ్ కలకలం రేపింది. వేధింపులు భరించలేక రైలు కిందపడి విద్యార్థి ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన రూమ్‌మేట్స్ వేధిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పిన ప్రదీప్.. కావలి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

 విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజ్ కు చేరుకున్నారు. ప్రదీప్‌ను ర్యాగింగ్ చేసి చంపిన వారిని కఠినంగా శిక్షించాలని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా.. ప్రదీప్ స్వగ్రామం అనంతసాగర్ మండలం శంకర్‌నగర్‌.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens