Girlfriend did not listen to her.. Boyfriend attempted suicide at young woman's house.. Shocked to know why she was angry..

An atrocity took place in Krishna district . Believing that he was not heard, the boyfriend tried to commit suicide. At the same time, the boyfriend tried to commit suicide at the girlfriend's house. This incident took place in Gudivada. The boyfriend could not understand that the young woman he loved did not listen to him. So angry with his girlfriend, he reached her house late at night and the boyfriend got offended and tried to commit suicide by pouring petrol near her house. And if you know what made the boyfriend so angry.. no one will understand what to do with that young man..

Shailesh Singh, a young man from Naizam Peta in Gudivada, told his girlfriend not to ride the scooty. But the young lady was happily riding the scooty without paying attention to Shailesh Singh's words. Seeing that, he thought that his girlfriend would walk on the scooty without listening to him. Seeing that, the boyfriend Shailesh Singh tried to commit suicide by pouring petrol near his girlfriend's house. Boyfriend Shailesh Singh was rushed to the hospital. Shailesh Singh's condition worsened and he was shifted to Vijayawada for better treatment.

Telugu version

కృష్ణాజిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తన మాట వినలేదని మనస్థాపం చెందిన ప్రియుడు ఆత్మహత్య యత్నం చేశాడు. ఏకంగా ప్రియురాలి  ఇంటి వద్దనే  ప్రియుడి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన గుడివాడలోని చోటుచేసుకుంది. తాను ప్రేమించిన యువతి తన మాట లెక్క చేయక  పోవడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ప్రియురాలిమీద కోపంతో అర్థరాత్రి ఆమె ఇంటికి చేరుకుని ప్రియుడు మనస్తాపం చెంది ఆమె ఇంట్లో దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు  ప్రియుడు. మరి ప్రియుడికి అంత కోపం తెప్పించింది తెలిస్తే.. ఆ యువకుడిని ఏమనాలో ఎవరికైనా అర్ధం కాదేమో..

గుడివాడలోని నైజం పేటకు చెందిన శైలేష్ సింగ్  అనే యువకుడు తన ప్రియురాలికి స్కూటీపై తిరగవద్దని చెప్పాడు. అయితే ఆ యువతి శైలేష్ సింగ్ మాటలను లెక్క చేయకుండా.. హ్యాపీగా స్కూటీపై తిరుగుతూ ఉండేది. అది చూసి తన మాటను వినకుండా ప్రియురాలు స్కూటీపై తిరుగుతుందని భావించాడు. అది చూసి మనస్థాపంతో ప్రియురాలి ఇంటి దగ్గర పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు ప్రియుడు శైలేష్ సింగ్. ప్రియుడు శైలేష్ సింగ్ ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శైలేష్ సింగ్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens