I said it happened 32 years ago.. What does Rajolu MLA Rapaka say about stolen votes comments..?

MLA Rapaka himself released the full footage of the video which went viral on social media yesterday. In that video, they talked about people casting stolen votes in the past. But there is no mention of 2019 elections.. 32 years ago. But it is clear that Rapaka is talking about people stealing votes. Rapaka said in the meeting that a clear majority would be obtained due to stolen votes.. The situation will change in the upcoming elections.. Everyone should work hard.

He said that the reason for the defeat of the YCP candidate of Rajolu constituency in the last election was the lack of leadership. It is bad that the YCP candidate lost in Rajolu in Jagan's wave as well. Rapaka gave a strong counter to Bonthu that he won because he has power and not with stolen votes.

Telugu version

నిన్న సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియోకి సంబంధించిన ఫుల్‌ ఫుటేజీని స్వయంగా విడుదల చేశారు ఎమ్మెల్యే రాపాక. ఆ వీడియోలో గతంలో దొంగ ఓట్లు వేసే వాళ్లం అంటూ మాట్లాడారు. అయితే 2019 ఎన్నికలు అనిగాని.. 32 ఏళ్ల క్రితం అని కూడా ఎక్కడా లేదు. అయితే రాపాక దొంగ ఓట్లు వేయించే వాళ్లం అంటూ మాట్లాడడం స్పష్టంగా వినిపిస్తోంది. దొంగ ఓట్ల వల్ల స్పష్టమైన మెజారిటీ వచ్చేదని.. రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు మారతాయని.. ప్రతీ ఒక్కరూ కష్టపడి పనిచేయాలంటూ రాపాక ఆ సమావేశంలో మాట్లాడారు.

గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గ వైసీపీ క్యాండేట్‌ ఓడిపోడానికి నాయకత్వ లోపమే కారణమన్నారు. జగన్‌ వేవ్‌లోనూ రాజోలులో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడం దారుణమన్నారు. దొంగ ఓట్లతో కాదని.. తనకు సత్తా ఉంది కాబట్టే గెలిచానని బొంతుకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు రాపాక.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens