Bolero vehicle hit the railway gate and went on the track.

A fatal accident took place near Eluru Bhimadolu railway gate in AP. Durantho Express collided with the Bolero vehicle and stopped for five hours. The incident took place when the Bolero vehicle hit the gate and came on the track. According to the police, Durantho Express, which was going from Secunderabad to Visakhapatnam, collided with a Bolero vehicle at Bhimadolu in Eluru district.

 The incident took place around three o'clock in the morning on Thursday. The Bolero vehicle was completely destroyed in the accident, while the train engine was damaged. Due to this distance, the train was stopped for almost five hours. Railway officials are trying to bring another engine and send it.

Telugu version

ఏపీలోని ఏలూరు భీమడోలు రైల్వేగేటు దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని దురంతో ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టి.. ఐదు గంటలపాటు నిలిచిపోయింది. గేటును ఢీకొట్టి బొలేరో వాహనం ట్రాక్‌పైకి రావడంతో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్.. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

 ఈ ఘటన గురువారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసం కాగా, రైలు ఇంజిన్ దెబ్బతింది. దీంతో దూరంతో ట్రైన్ దాదాపు ఐదు గంటలుగా నిలిచిపోయింది. రైల్వే అధికారులు మరో ఇంజిన్ తీసుకొచ్చి పంపేందుకు ప్రయత్నిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens