CM Jagan says that Y Nat 175 will be reduced.. Direction to regional coordinators on 2024 route map.

2024 target is already fixed. YCP is moving forward with a target of 175. Whenever a meeting is held, CM Jagan is directing the same goal to the MLAs. However, a new route map was presented before the regional coordinators. He clearly told what to do as coordinators. Leave the early elections!, Leave the changes in the cabinet! But the gear should be changed.. Jagan, who directed the MLAs on Monday to work at double speed, put the target 2024 route map in front of the regional coordinators on Tuesday.

 It is suggested to take government and party programs more to the people. Jaganan gave direction on our future program along with our government's programme. Actions were directed to move ahead by coordinating MLAs. Also, they want to resolve group fights in the constituencies and make them work togetherCM Jagan .

Telugu version

2024 టార్గెట్‌ ఆల్రెడీ ఫిక్సైంది. వై నాట్‌ 175 లక్ష్యంతో ముందుకెళ్తోంది వైసీపీ. ఎప్పుడు మీటింగ్‌ జరిగినా ఎమ్మెల్యేలకు ఇదే లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు సీఎం జగన్‌. అయితే, రీజినల్‌ కోఆర్డినేటర్ల ముందు సరికొత్త రూట్‌ మ్యాప్‌ను ముందుపెట్టారు‌. కోఆర్డినేటర్లుగా ఏం చేయాలో క్లారిటీగా చెప్పారు. ముందస్తు ఎన్నికల్లేవ్‌!, మంత్రివర్గంలో మార్పులూ లేవ్‌! కానీ గేర్‌ మార్చాలి..డబుల్‌ స్పీడ్‌లో వర్క్‌ చేయాలంటూ సోమవారం ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన జగన్‌, మంగళవారం రీజినల్‌ కోఆర్డినేటర్ల ముందు టార్గెట్‌ 2024 రూట్‌మ్యాప్‌ పెట్టారు.

 ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతోపాటు జగనన్నే మా భవిష్యత్తు ప్రోగ్రామ్‌పై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలంటూ కార్యాచరణ నిర్దేశించారు. అలాగే, నియోజకవర్గాల్లో గ్రూప్‌ తగాదాలను పరిష్కరించి, కలిసికట్టుగా పనిచేసేలా చేయాలన్నారు సీఎం జగన్.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens