శ్రీమతి ఎం . లక్ష్మీ మాధవి గారు ఒక నూతన ఆలోచనతో రుచికరమైన భోజనం సరసమైన ధరలకు అందించే ఉద్దేశం తోపద్మ రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ బ్యాం కెట్ హాల్స్ ను హైదరాబాద్ లో స్థాపిం చారు.
పద్మ రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ :
- పద్మా రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఆతిథ్య పరిశ్రమ లో అధ్భుతతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది. తక్కువసమయం లో తమ నాణ్యతను పరిచయం చేసి హాస్పి టాలిటీ లో ఉత్తమ స్థానాన్ని సం పాదించింది.
- కస్టమర్ భోజనానం దం కు ప్రాధాన్య త ఇస్తూ పద్మ రాగా గ్రూప్ ఆఫ్ హోటల్స్ మరియు బ్యాం కెట్ హాల్స్ ఒక ప్రత్యే కఅనుభూతిని అం దిస్తుం ది.
- తెలుగు, ఉత్తర భారత, చైనా, కాం టినెం టల్ మరెన్నో రుచికరమైన వం టకాల సమ్మేళనం తో గుర్తిం పుపొం దుతుం ది.
- శుభ్రతతో కూడిన వం టగదులు, అత్యు త్తమ శానిటరీ ప్రమాణాలుతో, ఆరోగ్య కరమైన భోజనం అం దిస్తుం ది.
- బడ్జెట్ కి అనుకూలం గా అం దరికీ అం దుబాటు ధరలతో స్నేహపూర్వ క సిబ్బం దితో సమర్థవం తమైన మెరుగైనసేవలను అం దిస్తుం ది
అద్భుతమైన బాంకెట్ హాల్స్
- పెళ్లిళ్లు, స్నేహితుల పార్టీలు, బిజినెస్ మీటిం గ్లు, బర్తడే ఫం క్షన్లు, దోతి ఫం క్షన్లు ఏ పర్వ దినమైన ఈ బ్యాం కెట్ హాల్మీ వేడుకలను ప్రత్యేకం గా తీర్చిదిద్దుతుం ది. ఆధునిక వసతులతో అద్భుతమైన ఆహ్లాదకర వాతావరణ అనుభవంకలిగిస్తుం ది.
బఫే సదుపాయం
- మీ ఆహారానికి ఒక కొత్త హం గు తెచ్చే విధం గా విభిన్న మైన వం టకాల బఫే విం దు అం దుబాటులో ఉంచుతూఇష్టమైన ఆహారాన్ని స్వేచ్చగా ఆస్వాదిస్తూ ఆరగిం చే అవకాశాన్ని కల్పిస్తుం ది.
మా బ్రాం చ్ లు మరియు ప్రత్యే కతలు
K.P.H.B బ్రాం చ్
కొం పల్లి బ్రాం చ్
కొం డాపూర్ బ్రాం చ్
- పద్మ రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బహుళ వం టకాల మహా సౌం దర్యం . 150 మం ది అతిథులను కలిగిం చగలసామర్థ్యం తో ఇది ఆత్మీ యతను మరియు విలాసాలని కలిపిన అనుభూతిని అం దిస్తుం ది. వీరి సేవలలో జ్ఞాపకం గా నిలిచేఅల్కా ర్టే మెనూ మరియు సౌకర్య వం తమైన టేక్ అవే ఆప్ష న్ ఉన్నా యి.
- పద్మ రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ బఫే సేవలో అగ్రగామి. ఇది విశాలమైన వాతావరణం లో ప్రతి భోజనానికి అత్యు త్తమరుచులను అం దిస్తుం ది.
తాజా ముందడుగు
- వీరి సేవలను మరింతగా విస్తరించేందుకు కొత్త ఫ్లాగ్ షిప్ రెస్టారెం ట్ల బ్రాం చ్ లను చందానగర్ మరియు కొండాపూర్ లో ప్రారం భిం చబోతున్నారు.
పద్మ రాగ గ్రూప్ ఆఫ్ హోటల్స్ కు స్వాగతం . ఇక్కడ ప్రతి భోజనం ఒక కథ చెబుతుంది మరియు ప్రతివేడుక జ్ఞాపకం గా మిగులుతుం ది అనడం లో సందేహం లేదు.


