Kanna has it just turned one hundred years old Mother cries after the death of her blind child in a road accident

Her husband left her after a year of marriage. The fate of that mother, who is living everything for her only son, has once again turned a blind eye. The agony of the mother who saw her son die in a road accident before her eyes touches everyone.

Tragedy took place in Vizianagaram district. A road accident took place near Garividi Degree College. Two girls who were riding a bicycle were hit by a car.. In this accident twelve year old Sarika Madhan died on the spot while another girl Swapna was hospitalized with severe injuries.. Madhan's mother was also there at the time of the accident. The mother collapsed on the spot.

Madhan's father died accidentally while he was still in the womb.. Since then, his mother raised Madhan all by herself. Seen without any deficiency. Instead of asking no, she kissed her wildly. Madhan, who studied up to fifth standard, is ready to join a private English medium school for sixth standard. For that, the mother brought Garividi from her hometown Kandipet. She joined the school as expected. Madhan was accompanied by his sister Santhoshi.

After joining the school, Swapna and Madhan were coming on a bicycle while the mother was walking. Meanwhile, the oncoming car hit the bicycle hard. The mother who was there shouted loudly and ran to save her son. However, Madhan breathed his last before the eyes of the purpose.. Due to fate, the mother became an orphan with no husband or son.

Telugu version

పెళ్లైన ఏడాదికే భర్త దూరమయ్యాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకే సర్వస్వం గా బ్రతుకుతున్న ఆ తల్లి పై విధి మరోసారి కన్నెర్ర చేసింది. రోడ్డు ప్రమాదంలో ఉన్న ఒక్క కొడుకు కూడా కళ్లెదుటే దారుణంగా మృతి చెందడం చూసిన ఆ తల్లి వేదన అందరినీ కలచివేస్తుంది.

విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గరివిడి డిగ్రీ కాలేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులను కారు బలంగా డీకొట్టింది.. ఈ ప్రమాదంలో పన్నెండేళ్ల సారిక మధన్ అక్కడిక్కడే మృతి చెందగా, మరో చిన్నారి స్వప్న తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది.. ప్రమాద సమయంలో మధన్ తల్లి కూడా అక్కడే ఉంది.. తల్లి కళ్లేదుటే ప్రమాదంలో కుమారుడు మధన్ విలవిలలాడుతూ మృతి చెందాడు.. ఈ ఘటన చూసి తల్లి అక్కడిక్కడే కుప్పకూలి పోయింది.

మధన్ కడుపులో ఉన్న సమయంలోనే తండ్రి ప్రమాదవశాత్తు మరణించాడు.. అప్పటి నుండి మధన్ ను అంతా తానై కంటికి రెప్పలా పెంచుకుంది తల్లి. ఏ లోటు లేకుండా చూసింది. అడిగింది కాదు అనకుండా అల్లారుముద్దుగా పెంచింది. ఐదవ తరగతి వరకు చదువుకున్న మధన్ ను ఆరవ తరగతి కోసం ఓ ప్రవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జాయిన్ చేసేందుకు సిద్దమైంది. అందుకోసం తన సొంత ఊరు కందిపేట నుండి గరివిడి తీసుకువచ్చింది తల్లి. అనుకున్నట్లే స్కూల్ లో జాయిన్ చేసింది.
 మధన్ తో పాటు సోదరి వరుస అయిన సంతోషి కూడా వచ్చింది.

స్కూల్‌లో జాయిన్ అయిన తరువాత తల్లి నడిచి వస్తుండగా స్వప్న, మధన్ ఇద్దరు సైకిల్ పై వస్తున్నారు.. ఇంతలోనే ఎదురుగా వస్తున్న కారు సైకిల్ ను బలంగా ఢీకొట్టింది.. అక్కడే ఉన్న తల్లి పెద్దగా అరుస్తూ కొడుకును కాపాడుకునేందుకు పరుగులు పెట్టింది. అయినా ప్రయోజనం లేక కళ్ళ ముందే చివరి శ్వాస విడిచాడు మధన్.. విధి కన్నెర్ర చేయడంతో భర్త లేక, కొడుకు ఇప్పుడు మృత్యువాత పడటంతో ఎవరూ లేని అనాధగా మారింది ఆ తల్లి.. శోక సముద్రంలో మునిగిన తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.. ఈ ఘటన అందరినీ కలిచి వేసింది..


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens