మామిడి పండ్లలో ఫైబర్ మనకి కావాలిసినంత దొరుకుతుంది. మీరు డైట్‌లో ఉన్నారా.. మామిడి పండ్లును మంచిగా తినవచ్చు. మామిడిని ఎక్కువగా తీసుకోకండి... తక్కువగా తీసుకుంటే మీరు బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. మనం తినేవి ఏవి ఐన అతిగా తీసుకుంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. అతిగా మామిడి పండ్లు తీసుకున్నా, మీ భోజనంలో మామిడిని తీసుకున్నా మీకు ఏమీ ప్రయోజనం ఉండదు.
Do not take too much mango in summer
