An incident West Bengal where a fight broke out

They all prepare lunch at school. It is their responsibility to provide quality meals to the students. That being said.. it is wrong if they want to treat the students inhumanely.. nothing like that happened. But.. there was a rift between them. The other group got fired because the people from one group were cooking. Talks increased between the two communities and led to severe tension. Apart from that, it went to the extent of pouring hot water on each other. A fight broke out between women during mid-day meal in a school located in Bhagwangola area of Murshidabad district in the state of West Bengal. In a fit of rage, they poured hot water on each other. Many people were seriously injured in this incident. This incident took place after an argument took place between the women claiming that they had stolen cooking utensils. This incident, which took place on Tuesday morning, created a sensation across the state. Women of some SHGs are cooking for school lunch. But many accused that only some of them are being given permanent employment. 20 women are working for few days. The rest did not get a chance. There was great dissatisfaction over this. In this order, while the women were cooking on Tuesday morning, the women of another Self Help Society came. There was a scuffle between the two sides. During the argument, Mata Mata was raised and hot water was poured on him.

Some people were seriously injured in this incident. The school premises turned into a battlefield with the cries of the victims. Not knowing what was going on, the students trembled with fear. Officials who came to know about the matter took the incident seriously. The reasons for the conflict are being investigated.

This incident which took place on Tuesday morning created a sensation across the state. Women of some SHGs are cooking for school lunch. But many accused that only some of them are being given permanent employment. 20 women are working for few days. The rest did not get a chance. There was great dissatisfaction over this. In this order, while the women were cooking on Tuesday morning, the women of another Self Help Society came. There was a scuffle between the two sides. During the argument, Mata Mata was raised and hot water was poured on him.

Some people were seriously injured in this incident. The school premises turned into a battlefield with the cries of the victims. Not knowing what was going on, the students trembled with fear. Officials who came to know about the matter took the incident seriously. The reasons for the conflict are being explored.

Teiugu version

వారందరూ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తయారు చేస్తుంటారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించడం వారి బాధ్యత. అలా అని.. వారు విద్యార్థులతో అమానుషంగా ప్రవర్తించారనుకుంటే తప్పులో కాలేసినట్లే.. అలా ఏమీ జరగలేదు. కానీ.. వారి మధ్యే చిచ్చు రేగింది. ఒక గ్రూప్ నకు చెందిన వారే వంట చేస్తున్నారని మరో వర్గం వారు ఫైర్ అయ్యారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అంతే కాకుండా ఒకరిపైమరొకరు వేడి నీళ్లు పోసుకునేంత వరకు వెళ్లింది. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా భగవంగోలా ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర కోపంలో వారు ఒకరిపై ఒకరు వేడినీళ్లు పోసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వంట సామాగ్రి చోరీకి పాల్పడ్డారంటూ మహిళల మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఘటన జరిగిందిమంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తున్నారు. అయితే వారిలో కొందరికి మాత్రమే శాశ్వత ఉపాధి కల్పిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొద్ది రోజులుగా 20 మంది మహిళలు పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన వారికి అవకాశం దక్కలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మహిళలు వంట చేస్తుండగా.. మరో స్వయం సహాయక సంఘం మహిళలు వచ్చారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం సమయంలో మాటా మాటా పెరిగి వేడినీళ్లు పోసుకున్నారు.

ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో పాఠశాల ప్రాంగణం రణరంగంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ఘటనను తీవ్రంగా తీసుకున్నారు. గొడవకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. కొన్ని స్వయం సహాయక సంఘాల మహిళలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం కోసం వంట చేస్తున్నారు. అయితే వారిలో కొందరికి మాత్రమే శాశ్వత ఉపాధి కల్పిస్తున్నారని పలువురు ఆరోపించారు. కొద్ది రోజులుగా 20 మంది మహిళలు పనిచేస్తున్నారు. దీంతో మిగిలిన వారికి అవకాశం దక్కలేదు. దీనిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మహిళలు వంట చేస్తుండగా.. మరో స్వయం సహాయక సంఘం మహిళలు వచ్చారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వాదం సమయంలో మాటా మాటా పెరిగి వేడినీళ్లు పోసుకున్నారు.

ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో పాఠశాల ప్రాంగణం రణరంగంగా మారింది. ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు భయంతో వణికిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు.. ఘటనను తీవ్రంగా తీసుకున్నారు. గొడవకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens