It is known that the intermediate examinations in Telangana will start from March 15. In this context, the concerned officials said that the hall tickets of intermediate students were uploaded on the website of Telangana Inter Board on Monday .
Students appearing for the exams can directly get the hall tickets from the website, and if they find any mistakes in the hall ticket in terms of photo, signature, name, subject, etc., they can immediately inform the college principal or the board. It has been mentioned that even if the college principal does not have the signature on the hall ticket, they are giving permission to write the exam.
Telugu version
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోమవారం తెలంగాణ ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల హాల్ టికెట్లను అప్‌లోడ్ చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు పొందవచ్చని, హాల్ టికెట్‌లో ఫోటో, సంతకం, పేరు, సబ్జెక్ట్ తదితర విషయాల్లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, లేదా బోర్డుకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు.