Alas The woman got stuck on the moving train What happened after that

Some passengers try to board the bus or train when it is moving. Sometimes there have been many incidents of not being able to climb and falling down. But recently a woman tried to board the train and got stuck between the train carriage and the flat. The incident took place at Cheerala railway station of Bapatla district.

 Going into the details, the memo express traveling from Vijayawada to Gudur arrived at Cheerala station at 8 am. But a woman named Katta Tirupatamma from Karedu village of Ulavapadu mandal of Prakasam district got down at the station. She did her job and tried to board the moving train.

This caused the foot to slip and fall. The platform was stuck between the train bogie. RPF and GRP constables observed this. Koteswara Rao and Nagarju whistled and stopped the train. Fellow travelers and locals broke the platform and pulled out Tirupatamma with great difficulty. She was taken to Chirala Area Hospital with serious injuries on her stomach. After that he was shifted to Ongole for better treatment.

Telugu version

కొంతమంది ప్రయాణికులు బస్సు లేదా రైలు కదులున్నప్పుడు ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ఎక్కలేక కిందపడిపోయిన ఘటనలు కూడా ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఓ మహిళ రైలు ఎక్కిందుకు యత్నించి రైలు బోగీ, ఫ్లాట్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్‌లో జరిగింది.

 వివరాల్లోకి వెళ్తే విజయవాడ నుంచి గూడూరు వరకు ప్రయాణించే మెమో ఎక్స్‌ప్రెస్‌ను ఉదయం 8 గంటలకు చీరాల స్టేషన్‌కు వచ్చింది. అయితే ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరెడు గ్రామానికి చెందిన కట్టా తిరుపతమ్మ అనే మహిళ స్టేషన్‌లో దిగింది. తన పని చేసుకొని కదులుతున్న రైలును ఎక్కేందుకు యత్నించింది.

దీంతో ఒక్కసారిగా కాలు జారి పడిపోయింది. ఫ్లాట్‌ఫాం, రైలు భోగీ మధ్యన చిక్కుకుంది. ఇది గమనించిన ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు డి. కోటేశ్వరరావు,నాగార్జు విజిల్స్ వేస్తూ రైలు ఆపేశారు. తోటి ప్రయాణికులు, స్థానికుల ఫ్లాట్‌ఫాంను పగలగొట్టి తిరుపతమ్మను అతికష్టం మీద బయటకు తీశారు. ఆమెకు పొట్ట వద్ద తీవ్ర గాయాలు కావడంతో చిరాల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens