Admissions in 5th, 6th, 7th, 8th class in Andhra Pradesh gurukula schools Apply like this

APRS (Minority) CAT-2023 notification has been released for the 5th class admissions, 6th, 7th and 8th classes for the academic year 2023-24 in 12 APRS minority gurukula schools in the state of Andhra Pradesh. To this extent AP Residential Educational Institutions Society in Guntur has announced. APRS (Minority) Gurukula schools provide free education and accommodation to boys and girls in all districts across the state. AP Residential Minority Schools Common Entrance Test-2023 will provide admission based on the rank obtained.

Number of seats

Class 5 Seats (Boys, Girls) in 12 Gurukula Schools in the State: 920
Seats (Boys, Girls) in 6th, 7th and 8th Class in 12 Gurukula Schools of the State: 1145
Qualifications..

In the academic year 2022-2023 depending on the class.. Should have passed 4th, 5th, 6th, 7th class. The annual income of the student's parents should not exceed Rs. Any student belonging to Minority, PHC, Orphan, SC, ST categories can apply.

Interested students can apply online by June 30, 2023. Entrance test will be conducted for SC and ST category students. There is no entrance test for minority students.

Telugu version

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 12 ఏపీఆర్‌ఎస్‌ మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ప్రవేశాలు, ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఏపీఆర్‌ఎస్‌ (మైనార్టీ) క్యాట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రకటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని బాలురు, బాలికలకు ఏపీఆర్‌ఎస్‌ (మైనార్టీ) గురుకుల పాఠశాల్లో ఉచిత విద్య, వసతి​కల్పిస్తారు. ఏపీ రెసిడెన్షియల్ మైనార్టీ స్కూల్స్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

సీట్ల సంఖ్య..

రాష్ట్రంలోని 12 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు (బాలురు, బాలికలు): 920
రాష్ట్రంలోని  12 గురుకుల పాఠశాలల్లో 6వ, 7వ, 8వ తరగతుల్లో సీట్లు (బాలురు, బాలికలు): 1145

అర్హతలు..

2022-2023 విద్యా సంవత్సరంలో తరగతిని బట్టి.. 4, 5, 6, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్ష మించకుండా ఉండాలి. మైనార్టీ, పీహెచ్‌సీ, అనాథ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆసక్తి కలిగిన విద్యార్ధులు జూన్‌ 30, 2023లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మైనార్టీ విద్యార్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens