పదో తరగతిలో తక్కువ మార్కులు వస్తే బాధ పడకండి. మీరు పరీక్ష బాగా రాసినట్ట్లు ఐతే రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది . చాలా మంది మార్క్ లు , తక్కువ వచ్చాయని మనస్తాపం చెందుతున్నారు . అలాంటి వాళ్ళు దైర్యం గా ఉండండి .
10 th Class Re counting Option
