The Supreme Court received the petition of Telangana pending bills.. Notices to the central government..

The Supreme Court bench accepted the Telangana pending bills petition for hearing. The bench heard the arguments of the petitioner and issued notices to the central government in this regard. The next hearing was adjourned to 27th of this month.

 It is known that the Telangana Sarkar has filed a petition in the Supreme Court against the State Governor Tamilisai not approving the important bills related to the government.

Panchayat between Telangana government and Raj Bhavan is going on in this case. Recently, the Supreme Court, which refused to issue a notice to the Governor in this matter, issued a notice to the Centre. We have to see how the central government will respond to this matter.

Telugu version

తెలంగాణ పెండింగ్ బిల్లుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లులను ఆమోదించకపోవడంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

ఇదే వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య పంచాయితీ కొనసాగుతోంది. తాజాగా, ఈ అంశంలో గవర్నర్‌కు నోటీసులిచ్చేందుకు నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేంద్రానికి నోటీసులిచ్చింది. మరి ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens