siness

The price of gold has decreased slightly Silver is running What are the latest prices

Every day there are fluctuations in the prices of gold and silver in the country. One day it decreases, the next day it increases. Recently, domestically, the price of gold decreased slightly on Friday. The same silver has increased. Here are the prices of gold and silver in major cities of the country on April 14. But these prices are recorded only at 6 am. No matter how much the gold prices go down, they continue to run the next day. At present, Tulam gold is shocking as it has crossed Rs.61 thousand. Bullion market experts say that prices are likely to increase further in the future.

➦ In Chennai, the price of 22 carat 10 gram gold was Rs.56,700, while the price of the same 24 carat 10 gram was recorded at Rs.61,850.

➦ In Mumbai, the price of 22 carat gold is Rs.56,100, while the price of 24 carat is Rs.61,200.
➦ In Delhi, 10 grams of 22 carats cost Rs.56,250, while 10 grams of 24 carats cost Rs.61,350.

➦ In Kolkata, the price of 10 grams of 22 carats is Rs.56,100, while the price of 10 grams of 24 carats is Rs.61,200.

➦ In Bangalore, the price of 22 carats is Rs.56,150, while the price of 24 carats continues at Rs.61,250.

In Telugu states..

➦ In Hyderabad, the price of 10 grams of 22 carats is Rs.56,100, while the price of 10 grams of 24 carats continues at Rs.61,000.

➦ In Vijayawada, the price of 10 grams of 22 carats is Rs.56,100, while the price of 24 carats continues at Rs.61,200.

➦ In Visakhapatnam, the price of 10 grams of 22 carats is Rs.56,100, while the price of 10 grams of 24 carats is Rs.61,200.

Silver Price:

But if the price of gold increased, silver decreased. Reduced to Rs.650 per kg. The price of silver per kg in Chennai is Rs.81,800, Mumbai is Rs.78,000, Delhi is Rs.78,000, Kolkata is Rs.78,000, Bangalore is Rs.81,800, Hyderabad is Rs.81,800 and Visakhapatnam is Rs.81,800.

Telugu version

ప్రతి రోజు దేశంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంటాయి. ఇక తాజాగా దేశీయంగా శుక్రవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అదే వెండి మాత్రం పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఏప్రిల్‌ 14న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైవి మాత్రమే. బంగారం ధరలు ఎంత తగ్గినా.. మరుసటి రోజు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.61వేలు దాటడంతో షాక్‌కు గురి చేస్తోంది. మున్ముందు ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

న్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,850 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,200 వద్ద ఉంది.
➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,350 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,150 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,250 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,000 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,200 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,200 ఉంది.

వెండి ధర:

అయితే బంగారం ధర పెరిగితే వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. కిలోపై రూ.650 వరకు తగ్గింది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.81,800, ముంబైలో రూ.78,000, ఢిల్లీలో రూ.78,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,000, బెంగళూరులో రూ.81,800, హైదరాబాద్‌లో రూ.81,800, విశాఖలో రూ.81,800 వద్ద ఉంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens