siness

Good news for the farmers The prices of raw gold have reduced How much gold is gold in Telugu states

Gold and silver prices have been fluctuating in the bullion market for the past few days. Gold and silver prices, which have been stable for the past few days, have given some relief. According to the prices registered on Saturday (April 29) morning, the price of 22 carat 10 gram gold in the country was Rs. 200 down to Rs. 55,750 while the price of 24 carat gold is Rs. 220 down to Rs. 61,040 continues. Whereas, the price of silver is Rs. 300 less.. Rs. 76,200. Let us now know the prices of silver and gold in major cities of the country and Telugu states.

In major cities

22 carat 10 gram gold price in national capital Delhi is Rs. 55,900, while the price of 10 grams of 24 carats is Rs.60,970.

In the financial capital Mumbai, the price of 22 carats for 10 grams is Rs.55,750 and the price of 24 carats for 10 grams is Rs.60,820.
22 carat 10 gram gold price in Chennai is Rs.56,200 and 24 carat 10 gram price is Rs.61,310.

22 carat 10 gram gold price in Kolkata is Rs.55,750 and 24 carat 10 gram price is Rs.60,820.

In Bangalore, the price of 10 grams of 22 carats is Rs.55,800 and the price of 10 grams of 24 carats is Rs.60,870.

In Telugu states..

In Hyderabad, the price of 22 carat gold is Rs.55,750, while the price of 24 carat is Rs.60,820.

In Guntur, the price of 22 carat 10 grams of gold is Rs.55,750 and the price of 24 carats is Rs.60,820 per 10 grams.

Silver prices are like this..
Silver price per kg in Hyderabad is Rs.80,000,

80,000 in Vijayawada,

It continues to be Rs.80,000 in Visakhapatnam.

Telugu version

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు కాస్త ఊరటను ఇచ్చాయి. శనివారం(ఏప్రిల్ 29) ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 55, 750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 61,040గా కొనసాగుతోంది. కాగా, వెండి ధర రూ. 300 తగ్గి.. రూ. 76,200గా ఉంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

ప్రధాన నగరాల్లో..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,900గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,970గా ఉంది.

ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,200, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,310.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,800, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,820గా ఉంది.

గుంటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,820గా ఉంది.

వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,000,

విజయవాడలో రూ.80,000,

విశాఖపట్నంలో రూ.80,000గా కొనసాగుతోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens