శ్రీమతి కొల్లిపర పార్వతి దేవి గారు మచిలీపట్నం లో జన్మించారు. పార్వతి దేవి గారు తన ప్రాథమిక విద్యను మచిలీపట్నం లో పూర్తిచేశారు.
విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ నుండి రసాయన శాస్త్రం లో డిగ్రీ పూర్తి చేసి, అనం తరం గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ,
టీజేపీఎస్ కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీజీ చేశారు. వారి తాతగారు సర్దార్ కొల్లిపర రమణయ్య నాయుడు గారు మచిలీపట్నం
నియోజకవర్గానికి ప్రథమ గౌరవనీయ ఎమ్మెలేగా ఎన్ని కయ్యారు. ఆయన మచిలీపట్నం మొదటి మునిసిపల్ చైర్మన్ గానూ
సేవలందించారు. ఆమె GMK రీసెర్చ్ ల్యాబొరేటరీస్ సం స్థను స్తాపించి తన స్వయం కృషితో అంచలంచులుగా ఎదిగి “తక్కు వ ఖర్చుతో
మెరుగైన పరిష్కారాలు” అందించే దృక్పథం తో 45,000 sft విస్తీర్ణం లో అధునాతన పరికరాలు మరియు ఇన్ఫ్రాస్ట్రక్చుర్ తో నూతన సంస్తను
నెలకొల్పారు.
వందల మందికి ఉపాది కల్పిస్తూ GMK రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ని ప్రగతిలోకి తీసుకెల్లారు. అంతేకాకుండా సంస్కృతిపై
మక్కువతో తన కుమార్తె హర్షి తకు (10 సం .) సంగీతం మరియు భరతనాట్యం లో శిక్షణ ఇప్పిస్తూ అమ్మగా తన
కుమార్తె బవిష్య త్తుకు మార్గదర్శకంగా నిలిచారు. హర్షి త యాప్రల్‌లోని ఇం డస్ పబ్లిక్ స్కూల్‌లో 6వ తరగతి
చదువుతోం ది. హర్షి త లలిత సంగీతం లో గురు రామచారి గారి శిక్షణలో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వద్ద
సంగీతాన్ని నేర్చుకుంటోం ది. ఆమె 7 సం వత్సరాల వయసులో కర్ణాటక సం గీతం మరియు శ్రీమతి సుభద్ర గారి
వద్ద వైలిన్ సాధన ప్రారం భిం చిం ది.
సంగీత రంగం
హర్షిత తన అనేక గీతాలకు తన స్వ రాన్ని అందించింది.
వీటిలో ముఖ్యం గా:
• “బేబీ” సినిమా లో “ఓ రెండు ప్రేమ మేఘాలిలా” పాటకు ఆమె గొంతు అందించింది. ఈ సాంగ్
కు 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చిం ది.
• “ఆనిమల్” సినిమా లో బాబీ డియోల్ ఎంట్రీని ప్రతిబింబించే “జమాల్ జమాల్ కుడు” పాట,
ఫార్సీ పాట నుం చి మలచబడింది.
• “సలార్” సినిమా లోని పాటకు మంచి ప్రశంసలు లభిం చాయి.
నృత్య రంగం
హర్షి త రామ నాటక నికేతన్ లో, గురువు గారు శ్రీమతి మం జుల రామస్వా మి గారి వద్ద
భరతనాట్యం శిక్షణ
తీసుకుం టూ అనేక స్టేజ్ ప్రోగ్రామ్‌లలో ప్రదర్శ న ఇచ్చిం ది.
• జి20 సమ్మి ట్, హైదరాబాద్ లో జరిగిన సాంస్కృ తిక కార్య క్రమం లో ఆమె ప్రదర్శన ప్రత్యే క
ఆకర్ష ణగా నిలిచిం ది.
• సభ్య సమితి సమావేశం – “విద్యు త్ శక్తి” పై జరిగిన పార్లమెం టరీ ప్యా నెల్ సమావేశం లో
(శ్రీ జగదం బికా పాల్ ఆధ్వ ర్యం లో) ఆమె ప్రదర్శన ప్రశంసలు పొందింది.
హర్షిత తన సంగీతం , నృ త్యం , మరియు స్టేజ్ ప్రదర్శ నలతో కొత్త అంచులు చేరుకుంటూ, భారతీయ
కళారంగంలో ప్రత్యే క గుర్తింపు పొందుతోంది
GMK రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్
GMK రీసెర్చ్ ల్యా బొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక కెమిస్ట్రీ ఆధారిత కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CRO), ఫార్మా స్యూటికల్,
బయోఫార్మా స్యూ టికల్, అగ్రోకెమికల్, స్పె షాలిటీ కెమికల్ పరిశ్రమలు మరియు అకాడెమిక్ రీసెర్చ ర్లకు సేవలను అందిస్తోం ది.
సేవలు
1.మెడిసినల్ & సిం థటిక్ కెమిస్ట్రీ
2.ప్రాసెస్ కెమిస్ట్రీ & డెవలప్మెం ట్
3.అనలిటికల్ సర్వీ సెస్
4.స్పెషలైజ్డ్ కెమిస్ట్రీ
5.అసిమెట్రిక్ సిం థటిక్ కెమిస్ట్రీ
6.ప్రాసెస్ స్కే ల్-అప్