ucation_Jobs

AP Number One in Ease of Doing Business: Minister Buggana Rajendranath Reddy.

Minister Buggana Rajendranath Reddy stated that AP has plenty of natural resources. He said that Visakha has a cosmopolitan culture. Buggana explained that there are good opportunities for investments in the renewable energy sector. He said that CM Jagan has a good philosophy on business industries.. AP is number one in ease of doing business.

He also stated that the industrial development is taking place only with the resources, facilities and opportunities available in the respective areas, and the resources are immense in AP and there are ample opportunities. He said that Andhra Pradesh is at the top in agriculture based products and AP has changed its address for skilled human resources. He reiterated that AP has no competition for opportunities in the field of renewable energy.

Telugu version

ఏపీలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో కాస్మోపాలిటిన్ కల్చర్ ఉందని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని బుగ్గన వివరించారు. బిజినెస్‌ ఇండస్ట్రీలపై సీఎం జగన్‌ మంచి దార్శినికతతో ఉన్నారని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉందని ఆయన తెలిపారు.

అలాగే వనరులు, వసతులు, ఆయా ప్రాంతాలలో ఉన్న అవకాశాలతోనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతోందని, ఏపీలో వనరులు అపారంగా ఉన్నాయని, అలాగే అవకాశాలు పుష్కలం ఉన్నాయంటూ పేర్కొన్నారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, నైపుణ్య మానవవనరులకు ఏపీ చిరునామా మారిందని తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ (పునరుత్పాదక శక్తి) రంగంలో అవకాశాలకు ఏపీకి పోటీయే లేదంటూ పునరుద్ఘాంటించారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens