s Social News

Tarak has never been seen so seriously.

Junior NTR made interesting comments at the pre-release function of Nandamuri Kalyan Ram's new movie Amigos . Not to hurt.. He gave a sweet warning to the fans saying that this is a small request.

 He asked the fans not to bother by saying update update. It is very difficult to give updates every day, every hour, every moment.
 
NTR made key comments saying that the pressure on the directors and producers is increasing due to the enthusiasm and eagerness of the fans. If there is an urgent update, we will tell you before the housemates, but please don't follow it, fans are advised.

NTR gave an exciting update on his next movie. He revealed the details to the delight of his fans. NTR said that the opening program will be held this month, shooting will be from March, and the film will be released on April 5, 2024. Kalyan Ram once again revealed his love for his younger brother Tarak. He opened the words in his mind as if he was accompanying me in every step.

Telugu version


నందమూరి కల్యాణ్‌ రామ్‌ కొత్త మూవీ అమిగోస్‌ ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేశారు జూనియర్‌ ఎన్టీఆర్‌. బాధపెట్టడానికి కాదు.. ఇదో చిన్న విన్నపం అంటూనే అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు. అప్‌డేట్‌ అప్‌డేట్‌ అంటూ ఇబ్బంది పెట్టొద్దని అభిమానులను కోరారు. ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం అప్‌డేట్స్‌ ఇవ్వాలంటే చాలా కష్టమన్నారు. అభిమానుల ఉత్సాహం, ఆరాటంతో డైరెక్టర్లు, నిర్మాతలపై ప్రెజర్‌ పెరిగిపోతోందంటూ కీలక కామెంట్స్‌ చేశారు ఎన్టీఆర్‌. అదిరిపోయే అప్‌డేట్‌ ఉంటే ఇంట్లోవాళ్ల కంటే ముందు మీకే చెబుతాం, మీరు మాత్రం దయచేసి వెంటపడొద్దంటూ అభిమానులకు సూచించారు.

ఇక తన నెక్ట్స్‌ మూవీపై అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు ఎన్టీఆర్‌. తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూ డిటైల్స్‌ వెల్లడించారు. ఈ నెలలో ఓపెనింగ్‌ కార్యక్రమం, మార్చి నుంచి షూటింగ్‌ ఉంటుందని, సినిమా 2024 ఏప్రిల్‌ 5న సినిమా విడుదల అవుతుందన్నారు ఎన్టీఆర్‌. తన తమ్ముడు తారక్‌పై మరోసారి ప్రేమను బయటపెట్టారు కల్యాణ్‌రామ్‌. నా ప్రతి అడుగులో తోడుగా ఉన్నాడంటూ తన మనసులో మాటలను ఆవిష్కరించారు.


 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens