test Updates

'Bending his head and saluting his feet'.. NTR with his fans in America..

It is known that RRR's film unit is currently on a tour of America. While megapower star Ram Charan, director Rajamouli and MM Keeravani met with the US media, young tiger NTR went to America for the Oscar award ceremony on Monday. But even though Tarak was supposed to leave early, he left late due to some personal reasons.

 On this occasion, the fans there gave him a warm welcome. Later, NTR made interesting comments in a meeting organized by fans. Tarak said that there are no words for the love shown to him by his fans .

Telugu version

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ రాజమౌళి, ఎంఎం కీరవాణి యూఎస్ మీడియాతో సమావేశం కాగా.. తాజాగా సోమవారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డ్ వేడుకల కోసం అమెరికా వెళ్లారు. అయితే ముందుగానే తారక్ వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆలస్యంగా బయలుదేరి వెళ్లారు.

 ఈ సందర్భంగా అక్కడి అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ఫ్యాన్స్ చూపిస్తున్న అభిమానానికి పదాలు లేవని.. అంతకు మించి అభిమానం తన గుండెల్లో ఉందని అన్నారు తారక్.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens