test Updates

'Simhadri' is ready for re-release.

Now the trend of rereleases in the Tollywood industry raises new expectations. In the past, the movies were disasters and blockbuster hits, once again the audience came forward and the collections were huge. Many films that have already released have created records. If you look at the response to the movie Orange, which was released recently on the occasion of Ram Charan's birthday, you can understand the craze for the re-release trend.

 Moreover.. Prabhas Billa's already released movie also got an unexpected response. The makers are planning to once again bring the movie that turned young tiger NTR's career in front of the audience. The news is doing rounds in the film circles that Simhadri, which created a sensation in Tarak..Rajamouli combo, will soon be re-released .

Telugu version

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు రీరిలీజ్ ట్రెండ్ సరికొత్త అంచనాలను పెంచేస్తుంది. గతంలో డిజాస్టర్ అయిన్ సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్స్ అనే తేడా లేకుండా మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చి భారీగా కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పలు చిత్రాలు రికార్డ్స్ సృష్టించాయి. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఆరెంజ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే రీరిలీజ్ ట్రెండ్‏కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది.

 అంతేకాదు.. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ బిల్లా సినిమా సైతం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్‏ను మలుపు తిప్పిన సినిమాను ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తారక్.. రాజమౌళి కాంబోలో వచ్చి అప్పట్లో సెన్సెషన్ సృష్టించిన సింహాద్రి చిత్రం త్వరలోనే రీరిలీజ్ చేయనున్నారనే వార్త ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens