test Updates

The sky is the limit, the noise of Tarak's fans in America.

It is known that Triple R movie directed by Rajamouli has created a sensation at the world box office. This movie and mega power star Ram Charan and this young tiger NTR craze has changed. Hollywood directors and film lovers were impressed by the performance of both of them. Jakkanna and team created history by receiving the Oscar award.

 Jakkanna raised the level of Indian cinema on the world stage. Currently, the entire world is focused on South movies. In this Tarak Komuram appeared as Bheem.. Ram Charan.. Alluri Seetharamaraju appeared. Both of them went to America for the Oscar ceremony and were warmly welcomed by their fans there. US pans said special thanks to Tarak who recently returned from Hyderabad.

Telugu version

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ మారిపోయింది. వీరిద్దరి నటనకు హాలీవుడ్ డైరెక్టర్స్.. ఫిల్మ్ లవర్స్ ఫిదా అయ్యారు. ఇక ఆస్కార్ అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించారు జక్కన్న అండ్ టీం. విశ్వవేదికపై భారతీయ సినిమా స్థాయిని పెంచారు జక్కన్న.

 ప్రస్తుతం ప్రపంచం మొత్తం చూపు సౌత్ సినిమాలపై పడింది. ఇందులో తారక్ కొమురం భీమ్ పాత్రలో కనిపించగా.. రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా కనిపించారు. ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన వీరిద్దరి అక్కడి అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన తారక్‏కు యూఎస్ ప్యాన్స్ ప్రత్యేక థాంక్స్ చెప్పారు.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens