tics National

People are shocked to see the new bride's hair style.

Bride and groom want to look very beautiful during their wedding. For that, they take a lot of care from clothes to hair style. They do not hesitate to do anything to make their wedding look diverse.

A bride who wanted to look beautiful and special in her wedding ceremony thought innovatively. Generally, the flower arrangement is very special for the bride in the wedding. The girl is decorated with beautiful long braids and flowers.

 But this bride thought a bit innovative and did her hair with chocolates. She also wears ornaments like ear rings and necklace made of chocolates. The guests and relatives were shocked to see the bride's decoration. This is strange... they said and snorted. Now this video has become viral on social media.

 This video has already been viewed by more than 50 lakh people. Netizens were also shocked to see the bride's hairstyle. But they are all reacting differently to the work done by the bride.

Telugu Version


వివాహ సమయంలో వధూవరులు ఎంతో అందంగా కనబడాలని కోరుకుంటారు. అందుకు బట్టల దగ్గర్నుంచి హెయిర్‌ స్టైల్‌ వరకూ ఎంతో కేర్‌ తీసుకుంటారు.

 తమ వెడ్డింగ్‌ లుక్‌ వెరైటీగా ఉండేందుకు ఏం చేయడానికైనా వెనుకాడరు.

త‌మ పెళ్లి వేడుక‌లో అందంగా ప్రత్యేకంగా క‌నిపించాల‌ని భావించిన ఓ నవవధువు వినూత్నంగా ఆలోచింది. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ చాలా ప్రత్యేకం. అమ్మాయికి అందంగా పొడవాటి జడ వేసి పూలతో అలంకరిస్తారు. కానీ ఈ వధువు కాస్త వినూత్నంగా ఆలోచించి, చాక్లెట్స్‌తో కేశాలంక‌ర‌ణ చేసుకుంది.

 ఇయ‌ర్ రింగ్స్‌, నెక్లెస్ వంటి ఆభ‌ర‌ణాలు కూడా చాక్లెట్ల‌తో చేసిన‌వే ధ‌రించింది. ఈ పెళ్లికూతురి అలంకరణ చూసిన అతిథులు, బంధువులు షాకయ్యారు. ఇదేం విడ్డూరం… అంటూ ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 50 లక్షలమందికి పైగా వీక్షించారు. నెటిజన్లు సైతం వధువు హెయిర్‌స్టయిల్‌ చూసి షాకయ్యారు. అయితే వధువు చేసిన పనికి వారంతా భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens