alth

If you know the health benefits of walnuts.. someone should tell you..!

Drynuts are rich in nutrients needed to maintain body health. We have many types of drynuts available like cashews, almonds, wall nuts, peanuts, pistachios. So many health benefits with these.. Those who know cannot refrain from eating. But among all these, the wall nut, which is the top one, needs special mention. Because it is rich in nutrients like carbohydrates, proteins, good fats, omega 2 fatty acids, fiber, vitamins, calcium, potassium and sodium. Along with these, wall nuts are also rich in antioxidants and anti-inflammatory properties. As per the instructions of nutritionists, it is enough to eat 5 walnuts a day. It also improves health in many ways. 

Telugu version

శరీర ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసిన పోషకాలు డ్రైనట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, పీనట్స్, పిస్తా అంటూ అనేక రకాల డ్రైనట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే.. తెలిసినవారు తినకుండా ఉండలేరు. అయితే వీటన్నింటిలోకి టాప్ వన్‌గా ఉండే వాల్ నట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందులో ఎన్నోరకాల పోషకాలు.. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, ఓమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ , విటమిన్స్, క్యాల్సియం, పొటాషియం, సోడియం వంటివి ఎన్నో పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు వాల్ నట్స్‌లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీఇన్పమేటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. పోషకాహార నిపుణులు సూచనల ప్రకారం రోజుకు 5 వాల్ నట్స్‌ను తింటే చాలు.. శరీంరలో ఉన్న వ్యర్థాలు, సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. అంతేకాక ఎన్నో రకాలుగా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens