If Purandheswari, who belongs to an economically strong social group, becomes the president of the BJP, it seems that the high command has taken this decision thinking that the experience of working as a Union minister will also be useful. Currently, Chandrababu is the president of TDP, one of BJP's main rival parties in AP.
CM Jagan is another strong social class leader. Janasena also has an alliance with Pawan Kalyan. In this process, the current change seems to be that the central leaders are planning that the Kapu community will also become in favor of the BJP.
It is clear that there is a clear strategy behind Purandeshwari's selection. In addition to influencing a major social group which is the main vote bank of TDP, there are claims that Purandeshwari was given the responsibility to attract the votes of that group towards BJP. Along with Nandamuri family, which is the source of TDP, it is clear that BJP is targeting the votes of the family members.
The Daggubati couple left TDP in the past because they liked Chandrababu's way of dealing. It turns out that this is also part of the selection. It is reported that after giving the responsibility to Purandheswari, Jr. NTR can be brought closer to the party.
Purandheswari's choice is ok.. and what about the challenges? Kanna and Somu worked as BJP presidents in AP. What is not possible because of them.. will it be possible with Purandheswari.. will the party become strong? Even though the BJP went in the groove in AP under the chairmanship of Somu Veerraju, there were protests here and there.
Monopoly decision-making, straightforwardness and inclusiveness. But now it is a big challenge to bring all Purandheshwari leaders together. On the other hand, how they will proceed on the partition guarantees, special status and privatization of Visakha Steel is also a big task.
Telugu version
ఆర్థికంగా బలమైన సామాజిక వర్గానికి చెందిన పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలైతే.. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉపయోగపడుతుందని భావించి హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో ఒకటైన టీడీపీకి చంద్రబాబు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
సీఎం జగన్ మరో బలమైన సామాజిక వర్గ నాయకుడు. పవన్ కళ్యాణ్ తో జనసేన కూడా పొత్తు పెట్టుకుంది. ఈ క్ర మంలో కాపు సామాజిక వ ర్గం కూడా బీజేపీకి అనుకూలంగా మారుతుంద ని కేంద్ర నేత లు యోచిస్తున్న ట్టు క నిపిస్తోంది.
పురందేశ్వరి ఎంపిక వెనుక స్పష్టమైన వ్యూహం దాగి ఉందని స్పష్టమవుతోంది. టీడీపీ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఓ ప్రధాన సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయడంతో పాటు.. ఆ వర్గం ఓట్లను బీజేపీ వైపు ఆకర్షించే బాధ్యతను పురందేశ్వరికి అప్పగించారనే వాదనలు వినిపిస్తున్నాయి. టీడీపీకి మూలాధారమైన నందమూరి కుటుంబంతో పాటు.. కుటుంబ సభ్యుల ఓట్లను బీజేపీ టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది.
చంద్రబాబు వ్యవహారశైలి నచ్చి దగ్గుబాటి దంపతులు గతంలో టీడీపీని వీడారు. ఇది కూడా ఎంపికలో భాగమేనని తేలింది. పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించి జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దగ్గర చేయవచ్చని సమాచారం.
పురంధేశ్వరి ఎంపిక ఓకే.. మరి సవాళ్ల సంగతేంటి? కన్నా, సోము ఏపీలో బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. వారి వల్ల సాధ్యం కానిది.. పురంధేశ్వరితో సాధ్యమవుతుందా.. పార్టీ బలపడుతుందా? సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఏపీలో బీజేపీ గాడిలో పడినప్పటికీ అక్కడక్కడ నిరసనలు వెల్లువెత్తాయి.
గుత్తాధిపత్య నిర్ణయాధికారం, ముక్కుసూటితనం మరియు అందరినీ కలుపుకుపోవడం. అయితే ఇప్పుడు పురంధేశ్వరి నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే పెద్ద సవాల్. మరోవైపు విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఎలా ముందుకు వెళ్తారనేది కూడా పెద్ద టాస్క్‌గా మారింది.