Every day for 1000 passengers Rs. 300 special darshan tickets are being issued. Passengers have been given the facility to book darshan ticket at the same time as booking the bus ticket. Bajireddy Govardhan, chairman of the organization, has recently shared many key points regarding this matter.
Govardhan said that till March 18, 1,14,565 passengers who traveled in TSRTC buses got a special darshan in Tirumala. It is said that one has to wait for months to get a darshan ticket through TTD website, while one can get darshan tickets in just a week through Telangana RTC.
Telugu version
ప్రతి రోజు 1000 మంది ప్రయాణికులకు రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లను జారీ చేస్తున్నారు. ప్రయాణికులు బస్సు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్ సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయమై తాజాగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పలు కీలక విషయాలను పంచుకున్నారు.
మార్చి 18వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లిన 1,14,565 మంది ప్రయాణికులకు తిరుమలలో ప్రత్యేక దర్శనం లభించినట్లు గోవర్ధన్ తెలిపారు. టీటీడీ వెబ్‌సైట్ ద్వారా దర్శనం టికెట్ పొందాలంటే నెలలు తరబడాల్సి ఎదురు చూడాల్సి వస్తుందని, అదే తెలంగాణ ఆర్టీసీ ద్వారా కేవలం వారం రోజుల్లో దర్శనం టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు.