Horoscope Today (26-09-2022) No matter what to do in the day, no matter where to go, how will they be today.. They will show interest in their Daily Horoscope. In this background let's find out today (August 26th) Monday Rashi Phalalu..!
Aries: Participates in spiritual activities. Trying to start new businesses. Meet relatives. Hear the good news.
Taurus: You will have good results in your fields. Some tasks that were neglected in the past will bother you. It should be ensured that the work undertaken is not disturbed.
Gemini: There will be good results for those in career, job and business sectors. Strong efforts will pay off. Be careful about health.
Cancer Sign: Increases good respect in society. Do long journeys. Planned tasks are completed on time. It is better to take advice from relatives.
Leo: Will make plans for the future. Employees may have instructions for placements. Businesses move forward. Financial problems will be removed.
Virgo: Cooperation of relatives is essential. Better to stay away from those who don't get it. Be careful with strangers. There are sudden trips.
Libra: An important pending work will be completed. Economic conditions will improve. There will be good opportunities in business.
Scorpio: Your responsibilities will be handled effectively. Spend more time with loved ones. There will be good profits in business. Planned tasks are completed on time.
Sagittarius: Obstacles will be overcome in the work started. Will spend happily with family members. Participate in auspicious activities. They will achieve what they want.
Maraka Rasi: Pending tasks will be completed. Employees get appreciation from the authorities. Get rid of financial problems.
Aquarius: Let go of laziness in the work to be undertaken. No matter how many obstacles they face, they try to overcome them. There are chances of differences with relatives. Better to be careful.
Pisces: Students may have to travel for their studies. Do not postpone any work out of laziness. Otherwise it will become a big problem for you.
Telugu Version
రాశి ఫలాలు (26-09-2022): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఏ పని చేయాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుంది అని తమ దినఫలాలు పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఆగస్టు 26వ సోమవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. శుభవార్తలు వింటారు.
వృషభ రాశి: మీమీ రంగాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని పనులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చేపట్టే పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి.
మిథున రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సలహాలు తీసుకోవడం మంచిది.
సింహ రాశి: భవిష్యత్తు ప్రణాళిక వేస్తారు. ఉద్యోగులకు స్థానచలనాల సూచనలు ఉండే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి.
కన్య రాశి: బంధువుల సహకారం ఎంతో అవసరం. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.
తుల రాశి: పెండింగ్లో ఉన్న ఓ ముఖ్యమైన పనిని పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగు పడతాయి. వ్యాపారంలో మంచి అవకాశాలు లభిస్తాయి.
వృశ్చిక రాశి: మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఇష్టమైన వారితో ఎక్కువ కాలం గడుపుతారు. వ్యాపారాలలో మంచి లాభాలు ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
ధనుస్సు రాశి: మొదలు పెట్టిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్నది సాధిస్తారు.
మరక రాశి: పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల నుంంచి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.
కుంభ రాశి: చేపట్టే పనిలో బద్దకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది.
మీనం: విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన ప్రయాణం చేయవలసి రావచ్చు. బద్ధకంతో ఏ పనిని వాయిదా వేయకుండా ఉండాలి. లేకుంటే అది మీకు పెద్ద సమస్యగా మారుతుంది.