Today Horoscope in English & Telugu | Rasi Phalithalu 02nd June 2023 | Daily Horoscope

Horoscope Today (02-06-2023) No matter what to do in the day, no matter where to go, how will they be today.. They will show interest in their Daily Horoscope. In this background let's find out today (June 02nd) Friday Rashi Phalalu..!

Aries (Ashwini, Bharani, Krittika 1): Takes new decisions in family terms. Today is favorable for financial matters. Income will increase as expected. Marriage efforts come together. Relatives and friends will value your advice. Children make progress. The pressure on students increases in studies. Buy valuable gifts for girlfriend. Health will be good.

Taurus (Krttika 2,3,4, Rohini, Mrigasira 1,2): Time is favourable. Planned tasks will be completed quickly. Income doesn't matter. Health will be good. Spiritual thinking increases. Good news will be heard from the children. Business requires more attention. Do well in profession. Avoid financial transactions. Students progress easily. Walks with a friend. Help relatives.

Gemini (Mrigashira 3,4, Ardra, Punarvasu 1,2,3): A personal problem will be resolved. One hears good news regarding job and income. Health doesn't matter. Financial transactions will be successful. Have fun with family members. Don't argue with anyone. There is a chance of sudden financial gain. Good for students in every way. Going on a trip with a friend.

Cancer (Punarvasu 4, Pushyami, Ashlesha): There is a lot of pressure inside and outside. You have to face criticism from the authorities in the job. Income is stable. There are slight indications of illness. One hears good news regarding Santana Yoga. New friends will be introduced. Students have to work hard. Spend heavily on girlfriend. There are sudden travel suggestions.

Leo (Makha, Pubba, North 1): The time is favorable for job and marriage endeavors. Good contacts will be made with reputable people. Income will increase as expected. Participate in an important auspicious work. Arguments with spouse are likely. Students make progress. Buy good gifts for girlfriend. Help friends financially.

Virgo (Uttara 2,3,4, Hasta, Chitta 1,2): No problem in income, job. A problem that has been troubling for a long time will be relieved. Matrimonial efforts do not progress in a single step. Some important tasks will be accomplished. Students have to work hard. Real estate is very good for them. Good information will be received from the children abroad. Take care of your health. Girlfriend makes a face.

Libra (Chitta 3,4, Swati, Visakha 1,2,3): Lucky Yoga is likely. By all means the timing is favorable. Attempts at a new job will be successful. Meet childhood friends. Unexpected increase in income. Children make expected progress. Time is good for commerce, engineering and science students. Mention of marriage is brought up with a friend.

Scorpio (Visakha 4th, Anuradha, Jyeshtha): Income and health are mostly stable. They think of buying a house. The money that was left unarrived will come to hand unexpectedly. A marriage relationship is a different possibility. Some important tasks are postponed. Students have to work hard. The health of one of the parents is a concern. Participates in a dinner with a friend. They do things that are good for others.

Sagittarius (Mula, Purvashadha, Uttarashadha 1): One hears the expected good news from the offspring abroad. Attempts to change jobs will be postponed. Marriage endeavors are favourable. Money is well spent on travel. Participates in parties and entertainment with friends. Don't argue with anyone. Students develop. Walks with a friend. Health problems may arise.

Capricorn (Uttarashadha 2,3,4, Shravanam, Dhanishta 1,2): Unexpected income comes together. Efforts to move into a good job will yield good results. Important tasks will be completed even if a little late. There will be visits of relatives. It is very suitable for students. There is a possibility of getting married in the family. Having fun with a friend. Health will be good.

Aquarius (Dhanishtha 3,4, Shatabhisham, Purvabhadra 1,2,3): No doka for income, health. Important tasks can be completed with little effort. In terms of employment, one or two good news will be heard. Support will be received from relatives. Impromptu trips may not be missed. Some close friends are likely to cheat. Students should pay more attention to studies. Dinner is given to a friend. Make no guarantees.

Pisces (Purvabhadra 4, Uttarabhadra, Revathi): There is a lot of pressure at work. Set non-negotiable goals. Income is stable. Costs spiral out of control. This is not the time to invest in businesses. Important tasks are completed after much effort. The health of one of the close relatives is a little worrying. Students have to work hard. Having fun with a friend.

Telugu Version

రాశి ఫలాలు (02-06-2023): రోజులో ఏ పనిమొదలు పెట్టాలన్నా.. ఏ పని చేయాలన్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు తమకు ఎలా ఉంటుంది అని  తమ దినఫలాలు పై ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు అక్టోబర్ 02వ శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): కుటుంబ పరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులు, స్నేహితులు మీ సలహాలకు విలువ ఇస్తారు. పిల్లలు పురోగతి సాధిస్తారు. చదువులో విద్యార్థుల మీద ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితురాలికి విలువైన కానుకలు కొనిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): సమయం అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఆదాయం పర్వాలేదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం. వృత్తిలో బాగా రాణిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. బంధువులకు సహాయం చేస్తారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగానికి, ఆదాయానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదు. విజయవంతంగా ఆర్థిక లావాదేవీలు జరుగుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులకు అన్ని విధాలుగాను బాగుంది. స్నేహితురాలితో విహారయాత్ర చేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఇంటా బయటా విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వింటారు. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. పలుకుబడి కలిగిన వారితో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన శుభకార్యం లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో వాదనలకు దిగే అవకాశం ఉంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి మంచి కానుకలు కొనిస్తారు. మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆదాయానికి, ఉద్యోగానికి ఇబ్బంది లేదు. చాలాకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. కొన్ని ముఖ్యమైన పనులు నెరవేరుతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి మంచి సమాచారం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): అదృష్ట యోగం పట్టే అవకాశం ఉంది. అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. కామర్స్, ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థులకు సమయం బావుంది. స్నేహితురాలితో పెళ్లి ప్రస్తావన తీసుకువస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ఆదాయం, ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటాయి. ఇల్లు కొనాలన్న ఆలోచన చేస్తారు. రాదని వదిలేసుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది. పెళ్లి సంబంధం వేరే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితురాలితో కలిసి విందులో పాల్గొంటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త వింటారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు వాయిదా వేస్తారు. పెళ్లి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల మీద డబ్బు బాగా ఖర్చవుతుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. విద్యార్థులు అభివృద్ధి సాధిస్తారు. స్నేహితురాలితో షికార్లు చేస్తారు. అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అనుకోకుండా ఆదాయం కలిసి వస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కొద్దిగా ఆలస్యంగా అయినా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్నేహితురాలితో సరదాగా తిరుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయానికి, ఆరోగ్యానికి డోకా లేదు. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కొందరు సన్నిహితులు మోసం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల మీద మరింత శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. స్నేహితురాలికి విందు ఇస్తారు. హామీలు ఉండవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఉంటుంది. అలవి కాని లక్ష్యాలను నిర్దేశిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు అదుపు తప్పుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు. ఎంతో శ్రమ మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. దగ్గరి బంధువులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలితో సరదాగా కాలక్షేపం చేస్తారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens