ముక్కు మూసుకుపోయినప్పుడు ఇంటి చిట్కాలను పాటించండి .
1. ఆవలా నూనె వాసన చూడండి . ఇలా చేసిన కొంత సేపటికి తగ్గిపోతుంది .
2. జీలకర్రను వేయించి , బాగా వేడిగా ఉన్నప్పుడే గుడ్డలో కట్టాలి .
3. ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఉల్లిపాయను దంచి వాసన చూడండి .