The prices of gold and silver change from time to time according to the developments happening all over the world. In the bullion market, the prices of green and silver sometimes go down and sometimes go up. Recently.. the prices of gold and silver have decreased.
According to the prices recorded on various websites till Saturday morning, the price of gold of 22 carats and ten grams decreased by Rs.350 to Rs.55,100, while the price of pasidi of 24 carats and 10 grams decreased by Rs.380 to Rs.60,110. The price of silver has decreased by Rs.2000 to Rs.76,400 per kg.
In Delhi, the price of ten grams of gold of 22 carats is Rs.55,250, while the price of 24 carats is Rs.60,260. In Mumbai the price of 22 carat is Rs.55,100, 24 carat is Rs.60,110, in Bangalore the price of 22 carat is Rs.55,100, 24 carat is Rs.60,110, in Chennai the price of 22 carat is Rs.55,500, the price of 24 carat is Rs.60,550. In the cities of Hyderabad, Vijayawada and Visakhapatnam in Telugu states, the price of ten grams of 22 carat gold is Rs.55,100, while the price of 24 carat is Rs.60,110.
Silver prices.. The price of silver per kg in Delhi is Rs.76,400. It continues to be Rs.76400 in Mumbai, Rs.79,500 in Chennai, Rs.75,250 in Bangalore, Rs.79,500 in Hyderabad, Rs.79,500 in Vijayawada and Rs.79,500 in Visakhapatnam.
Telugu version
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బులియన్ మార్కెట్లో పచ్చి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గుముఖం పట్టగా, ఒక్కోసారి పెరుగుతూ ఉంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి.
శనివారం ఉదయం వరకు వివిధ వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.350 తగ్గి రూ.55,100కి చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.380 తగ్గి రూ. .60,110. కిలో వెండి ధర రూ.2000 తగ్గి రూ.76,400కి చేరుకుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,250 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,260గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,110, బెంగళూరులో 22 క్యారెట్ ధర రూ.55,100, 24 క్యారెట్ ధర రూ.60,110, చెన్నైలో 22 క్యారెట్ ధర రూ.55,500, 24 క్యారెట్ ధర రూ.60,550. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,100 కాగా, 24 క్యారెట్ల ధర రూ.60,110గా ఉంది.
వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.76,400గా ఉంది. ముంబైలో రూ.76400, చెన్నైలో రూ.79,500, బెంగళూరులో రూ.75,250, హైదరాబాద్లో రూ.79,500, విజయవాడలో రూ.79,500, విశాఖపట్నంలో రూ.79,500గా కొనసాగుతోంది.