Gold prices in Telugu states..
In Hyderabad, the price of 22 carat gold is Rs.56,250, while the price of 24 carat is Rs.61,360.
22 carat 10 gram gold price in Vijayawada is Rs.56,250, 24 carat 10 gram price is Rs.61,360.
In Visakhapatnam, the price of 22 carats of 10 grams of gold is Rs.56,250 and the price of 24 carats of 10 grams is Rs.61,360.
Silver prices
Silver price per kg in Delhi is Rs.77,090.
Silver price per kg in Mumbai is Rs.77,090
Silver price per kg in Chennai is Rs.80,700
80,700 in Bangalore
80,700 in Kerala
77,090 in Kolkata
Silver price per kg in Hyderabad is Rs.80,700
80,700 in Vijayawada
It continues to be Rs.80,700 in Visakhapatnam.
Telugu version
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,250 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 61,360 గా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.950, 24 క్యారెట్లపై 1,030 ధర పెరిగింది. కిలో వెండి ధర రూ.2,490 మేర పెరిగి రూ.77,090 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 లుగా కొనసాగుతోంది.
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.77,090 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.77,090
చెన్నైలో కిలో వెండి ధర రూ.80,700
బెంగళూరులో రూ.80,700
కేరళలో రూ.80,700
కోల్‌కతాలో రూ.77,090
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.80,700
విజయవాడలో రూ.80,700
విశాఖపట్నంలో రూ.80,700 లుగా కొనసాగుతోంది.