Gold Silver Price Today: It is known that the prices of gold and silver which have increased in the bullion market are decreasing. Recently.. the prices of pasidi increased again.. the prices of silver continue to be stable.
According to the prices registered till Friday morning, the price of 22 carat 10 gram (Libra) gold in the country is Rs.51,750, while the price of 24 carat gold is Rs.56,450. 150 for 22 carats and 160 for 24 carats. Domestic silver price will continue to be Rs.66,800 per kg. Know what are the prices of gold and silver in major cities of the country..
Gold prices in major cities
In the national capital Delhi, the price of 10 grams of 22 carats is Rs.51,900 and the price of 10 grams of 24 carats is Rs.56,600.
In Mumbai, 22 carats are priced at Rs 51,750 for 10 grams and 24 carats are priced at Rs 56,450 for 10 grams.
Telugu version
Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. పసిడి ధరలు మళ్లీ పెరగగా.. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.51,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 గా ఉంది. 22 క్యారెట్లపై 150, 24క్యారెట్లపై 160 మేర ధర పెరిగింది. దేశీయంగా కిలో వెండి ధర రూ.66,800లుగా కొనసాగుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,600గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,450