Gold Silver Price Today: The prices of gold and silver, which have increased recently in the bullion market, are gradually decreasing. Recently.. the prices of gold and silver have fallen heavily. According to the prices registered till Thursday morning, the price of 22 carat 10 grams (Tulam) gold in the country has decreased by Rs 650 to Rs 51,000. The price of 24 carat gold decreased by Rs.720 to Rs.55,630. The price of a kilo of silver in the market has decreased by Rs.14.50 to Rs.65,550. Know the prices of gold and silver in major cities of the country including Telugu states..
Gold prices in Telugu states..
In Hyderabad, the price of 22 carat gold is Rs.51,000, while the price of 24 carat is Rs.55,630.
22 carat 10 gram gold price in Vijayawada is Rs.51,000, 24 carat 10 gram price is Rs.55,630
In Visakhapatnam, the price of 22 carat 10 gram gold is Rs.51,000 and the price of 24 carat 10 gram is Rs.55,630.
Telugu version
Gold Silver Price Today: బులియన్ మార్కెట్లో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండ ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 650 మేర తగ్గి.. రూ.51,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 మేర తగ్గి రూ.55,630 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.14.50 మేర తగ్గి రూ.65,550గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,630 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630 లుగా కొనసాగుతోంది