కరోనా అంటే భయ పడని వారు లేరు. ఈ రోజుల్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మనకి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. మూడు వేవ్ లు వచ్చాయి. చాలా మంది భయపడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాగే నాలుగో వేవ్ కూడా దుస్కొస్తుంది. దేశంలో కరోనా కేసులు ఒక మేరకు తగ్గినా ఇంకో పక్క పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 15,940 మంది వైరస్ బారిన పడ్డారు.
Latest News Alert Corona Fourth Wave
