IPL 2022 : CSK vs MI

ఐపీఎల్ ఈ రోజు బిగ్ మ్యాచ్ జరగనుంది . సాయంత్రం 07:30 గంటలకు చెన్నై , ముంబై తలపడనున్నాయి. ఈ రెండు జట్లు టేబుల్లో చివరి స్థానాల్లో నిలిచాయి. ముంబై ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడం పై ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చెన్నై ఒక్క మ్యాచ్ గెలిచి , ఫ్యాన్స్ కు ప్లే ఆఫ్ ఆశలు పెట్టుకునేలా చేసింది. చూద్దాం ఈ చావోరేవో మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ..గెలిచిన వాళ్ళకు ప్లే ఆఫ్ వెళ్లే అవకాశం ఉంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens