If you know the uses of thummi plant, you will be amazed.. This small leaf is a cure for all diseases..!

Eating the leaves of thummi plant as a curry has many benefits. Eating a curry made from the leaves of this plant increases the immune system of the body. Indigestion problem is reduced. Eliminates waste from the body. . A curry made from the leaves of this plant is given to paralyzed people to recover quickly from paralysis.

This plant is also very useful in draining scorpion and snake poison. The leaves of thummi plant should be chewed gently and the juice should be extracted. Apply this juice on scorpion or snake bite. A person bitten by a scorpion or a snake should also drink this juice at the rate of 2 teaspoons. Also, by placing the crushed leaves on the place of scorpion or snake bite and tying it tightly, the scorpion bite and snake bite will not become fatal.

Telugu version

తుమ్మి మొక్క ఆకుల‌ను కూర‌గా చేసుకుని తిన‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ మొక్క ఆకుల‌తో చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతంది. శ‌రీరం నుండి వ్య‌ర్థాలు తొలగిస్తుంది. . ప‌క్ష‌వాతానికి గురైన వాళ్ల‌కు ఈ మొక్క ఆకులతో చేసిన కూర‌ను పెట్ట‌డం వ‌ల్ల ప‌క్ష‌వాతం నుండి త్వ‌ర‌గా కోలుకుంటారు.

తేలు, పాము విషాన్ని హ‌రించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్త‌గా దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట వేయాలి. తేలు లేదా పాము కుట్టిన వ్య‌క్తి కూడా ఈ ర‌సాన్ని 2 టీ స్పూన్స్ చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకుల‌ను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల తేలు కాటు, పాము కాటు ప్రాణాంత‌కంగా మార‌కుండా ఉంటుంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens