If you see these fruits, eat them immediately.. Great taste and excellent health.

This fruit is widely found in Adilabad, Srikakulam and Visakha Agency areas. Morri fruits can be said to be a tribal crop in the districts where the forest area is abundant. Morri fruits are available in abundance only here. These trees are found on both sides of the ridges of fields. These nuts are sweet and sour.

 This tree is full of thin thorns. This tree is known as morri fruits tree and morri fruits trees. By eating morri fruits we can get many benefits. Feeding these fruits to children helps in the growth of children. Children become strong, strong and healthy. These pods are green when unripe, red when ripe, and black when ripe. Morri fruits are very tasty to eat.

Telugu version

ఆదిలాబాదు, శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో విరివిగా దొరికే పండు ఇది. అడవి ప్రాంతం అధికంగా ఉండే జిల్లాల్లో గిరిజన పంటగా మొర్రి పండ్లును చెప్పవచ్చు. ఇక్కడ మాత్రమే మొర్రి పండ్లు విరివిగా లభిస్తాయి. ఈ చెట్లు పొలాల గట్ల ఇరువైపులా కనిపిస్తాయి. ఈ కాయలు తియ్యగా పుల్లగా ఉంటాయి. ఈ చెట్టు నిండా సన్నని ముళ్ళు ఉంటాయి.

 ఈ చెట్టును మొర్రి పండ్లు చెట్టు, మొర్రి పండ్లు చెట్లు అని పిలుస్తారు.మొర్రి పండ్లను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పండ్ల‌ను పిల్లల‌తో తినిపించడం వ‌ల్ల పిల్ల‌ల్లో ఎదుగుద‌ల బాగా ఉంటుంది. పిల్లలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా మారుతారు. ఈ కాయ‌లు ప‌చ్చ‌గా ఉన్నప్పుడు ప‌చ్చ రంగులో, దోర‌గా ఉన్న‌ప్పుడు ఎరుపు రంగులో, పండినప్పుడు న‌ల్ల‌గా ఉంటాయి. మొర్రి పండ్లు తిన‌డానికి చాలా రుచిగా ఉంటాయి.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens