Good news for Srivari devotees.. TTD has released Arjita Seva tickets for next 3 months.

Good news for Tirumala Srivari devotees. Tirumala Tirupati Devasthanam (TTD) has released the online quota of Srivari Arjita Seva tickets for the next three months today (February 22) at 4 PM. That is.. Tirumala Srivari Arjita Seva tickets for the months of March, April and May are available on TTD online from 4 pm today. Among these are Kalyanotsavam, Oonjal Seva, Arjita Brahmotsavam and Sahasra Dipalankarana Seva, TTD said.

 Along with that, the online lucky dip registration process for the remaining earned service tickets for these three months has started from 10 am today. The process will last until 10 am on February 24. In this lucky dip ticket holders are advised to finalize the ticket by paying cash. TTD revealed that all the devotees should keep these things in mind and book the services earned by Srivari.

Telugu version

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) రానున్న మూడు నెలలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల అన్‌లైన్ కోటాను ఈ రోజు(ఫిబ్రవరి 22) సాయంత్ర 4 గంటలకు రిలీజ్ చేసింది. అంటే.. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు కూడా ఉన్నట్టు టీటీడీ తెలిపింది. 

దాంతో పాటు ఈ మూడు నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ.. ఈ రోజు ఉదయం 10గంటల నుంచి ప్రారంభమయింది. ఈ ప్రక్రియ ఫిబ్రవరి 24 ఉదయం 10గంటల వరకు ఉంటుంది. ఈ లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలని సూచించింది. భక్తులందరూ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆర్జిత సేవలను బుక్ చేసుకోవాలని టీటీడీ వెల్లడించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens