This is a shocking news for the commuters traveling in metro trains. Passengers can do everything related to their travel through the WhatsApp Business platform. Through this, passengers can book tickets, purchase, cancel and recharge smart cards. Moreover.. One can get the necessary information about the journey on WhatsApp chatbot. In support of Metrorail service providers, WhatsApp is providing this new facility for the convenience of daily commuters.
This is really good news for commuters traveling in Bangalore, Hyderabad, Mumbai and Pune metro trains. No need to stand in queues anymore to buy metro ticket and recharge smart cards. Metrorail service has joined hands with WhatsApp to provide better services to passengers. Through WhatsApp business chatbot, travelers can get the information they need, ticket booking, ticket cancellation, smart card recharge and other details.
Telugu version
మెట్రో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది అద్దిరిపోయే వార్త. వాట్సాప్ బిజినెస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణానికి సంబంధించి అన్ని పనులు చేసుకోవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు టికెట్స్ బుకింగ్ చేసుకోవడం, కొనుగోలు చేయడం, క్యాన్సిల్ చేయడం, స్మార్ట్ కార్డ్స్ రీచార్జ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అంతేకాదు.. వాట్సాప్ చాట్‌బాట్‌లో ప్రయాణం గురించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. మెట్రోరైల్ సర్వీస్ ప్రొవైడర్లకు సపోర్ట్‌గా, రోజువారీ ప్రయాణికుల సౌకర్యార్థం వాట్సాప్ ఈ కొత్త అవకాశాన్ని కల్పిస్తోంది.