A honey trap gang has gone bust in Bangalore. Police have registered a case against four accused including a woman in this case. A 28-year-old young entrepreneur from the city fell into the honeytrap. Mayalady surrendered to the words of kiss and kiss. She was scared by the threats of people on her behalf.
In the end he realized the truth and ran away from them and turned to the police. Due to this, the Puttenahalli police registered a case against a young woman named Mehar and four people. The hunt for the fugitives has started.
Telugu version
బెంగళూరులో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులోఓ మహిళతో సహా నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన 28 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త హానీట్రాప్లో పడ్డారు. మాయలేడీ ముద్దు ముద్దు మాటలకు లొంగిపోయాడు. ఆమె, ఆమె తరపు వ్యక్తుల బెదిరింపులతో భయపడ్డాడు.
చివరికి అసలు నిజం గ్రహించి.. వారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పుట్టేనహళ్లి పోలీసులు మెహర్ అనే యువతితో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్నవారి కోసం వేట మొదలుపెట్టారు.