Chiranjeevi Wishes 'My Dear Tarak Happy Birthday' to KTR

Telangana IT Minister.. BRS Working President KTR's birthday is today (June 24). On this occasion, cine, political and business leaders are expressing birthday wishes to him on social media platform. KTR wishes to celebrate more such birthdays. On this occasion, Megastar Chiranjeevi also wished KTR on his birthday on Twitter.

 “My dear Tarak.. you are a dynamic leader. Also we are a friend who will love forever. You should always be happy. Also inspire your dreams to come true. Blessings for every step you take in your journey.. Happy Birthday. Chiranjeevi tweeted.

Telugu version

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు నేడు (జూన్ 24). ఈ సందర్భంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్‌కు ట్విట్టర్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “మై డియర్ తారక్.. నువ్వు డైనమిక్ లీడర్. అలాగే మనం ఎప్పటికీ ప్రేమించే స్నేహితులం. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే మీ కలలను సాకారం చేసుకునేలా స్ఫూర్తినివ్వండి. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు ఆశీస్సులు.. జన్మదిన శుభాకాంక్షలు. అని చిరంజీవి ట్వీట్ చేశారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens