Acharya Movie Talk

ఆచార్య సినిమా హిట్టా ? ఫట్టా ?

టాలీవుడ్లో మెగాస్టార్ సినిమా అంటే ఒక పండగ. ఇక ఈ సినిమాలో రాం చరణ్ , చిరంజీవి ఇద్దరు కలిసి నటించడంతో అందరికి ఇంక పెద్ద పండగే. ఈ సినిమాను భారీ అంచనాల మధ్య ఈ సినిమాను విడుదల చేసారు . ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens