SSC ఫలితాల్లో స్కూల్ ఫస్ట్!
విజయవాడలోని గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్న గోళ్ళ జయ సాయి శ్రీ హరి ప్రియ తన ప్రతిభతో స్కూల్‌కి గర్వకారణంగా నిలిచింది. ఆమె SSC ఫలితాల్లో స్కూల్ ఫస్ట్ రాబట్టి అందరినీ అలరించింది. ఈ విజయాన్ని సాధించినందుకు మన వాయిస్ గ్లోబల్ మీడియా తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.
మన గోళ్ళ సుభాష్ చంద్రబోస్ గారి తమ్ముడు గారి పాపగా హరి ప్రియ చిన్ననాటినుండే పఠనంలో చూపిన ఆసక్తి, క్రమశిక్షణ, పట్టుదల ఇవాళ విజయాన్ని తీసుకొచ్చాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, మన వాయిస్ తరఫున హరి ప్రియకు అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ… ఆమె భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాం.
మీ ప్రతిభకు మేము మేము మేము మేము గర్వపడుతున్నాం!
జీవితంలో విజయం ఆమెను వెంటాడాలని, ఎప్పటికీ ప్రకాశించాలనే మన శుభాకాంక్షలు!
జయ హో గోళ్ళ జయ సాయి శ్రీ హరి ప్రియ గారు!