Srikanth, have you seen how Madha is doing now? Kundanapu toy.

Medha who completed present plus two joined in the degree. In an interview with TV9, she said that the focus is on present education.. She will soon think about entering films. Medha loves to play basketball. She said that her elder brother Roshan used to beat her since childhood...now she has stopped.

 Srikanth and Imagination taught their children..along with education..good manners..humility..methodology. Many filmmakers feel ashamed if their children speak in their mother tongue. But the children of Srikanth's imagination are gems.. they speak very clear Telugu. Elders are respected. Kinchet is also proud. Let us also want such people to grow.

Telugu version

ప్రజంట్ ప్లస్ టూ కంప్లీట్ చేసిన మేధా.. డిగ్రీలో జాయిన్ అయ్యింది. ప్రజంట్ ఎడ్యుకేషన్‌పై ఫోకస్ ఉందని.. త్వరలో సినిమాల్లో అడుగుపెట్టే అంశం గురించి ఆలోచిస్తానని తనే టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక మేధాకు బాస్కెట్ బాల్ ఆడటం చాలా ఇష్టం. తన అన్న రోషన్, తాను చిన్నప్పుడు నుంచి తెగ కొట్టుకునేవాళ్లమని.. ఇప్పుడు మానేసినట్లు ఆమె తెలిపింది. శ్రీకాంత్, ఊహలు వాళ్ళ పిల్లలకు..చదువుతో పాటు..మంచి సంస్కారం..వినయం..పద్దతిని నేర్పించారు.

 చాలా మంది సినిమా వాళ్ళు తమ పిల్లలు మాతృభాషలో మాట్లాడితే ..సిగ్గుగా ఫీల్ అవుతారు. కానీ శ్రీకాంత్ ఊహ గారి పిల్లలు రత్నాలు.. చాలా స్పష్టమైన తెలుగులో మాట్లాడతారు. పెద్దలు అంటే గౌరవం ఇస్తారు. కించెత్ గర్వం కూడా ఉంటారు. అలాంటి వాళ్లు వృద్ధిలోకి రావాలని మనం కూడా కోరుకుందాం.
 


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens