Serial actor Amar Deep in Bigg Boss season 7.. Here is the clarity

Telugu reality game show Bigg Boss is gaining momentum by impressing the audience. Bigg Boss has already completed six seasons. Young Tiger NTR hosted Bigg Boss season 1 and made it super successful. Also, they entertained me by making me the host for the second season. After that Nagarjuna hosted King Nagarjuna's Bigg Boss seasons. Season 3, 4, 5, 6 was hosted by Nagarjuna. Season 7 will start soon.

 Various news about Bigg Boss 7 are already doing the rounds. There is always some news about the contestants participating in Bigg Boss 7. In this order, the news that serial actor Amardeep is participating in Bigg Boss season 7 is going viral.

Recently Amardeep gave clarity on this matter. Amardeep said in an interview.. I have also heard the news that he is going to the Bigg Boss house.. So far there is no clarity on this matter. It's out of my hands. Amar said that it is like our channel

Telugu version

తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్స్ పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి సూపర్ సక్సెస్ చేశారు. అలాగే సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేసి అలరించారు. ఆ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా చేశారు. సీజన్ 3,4,5,6 కు నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు.

 త్వరలోనే సీజన్ 7 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ 7లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ యాక్టర్ అమర్‌దీప్‌ పాల్గొంటున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు అమర్‌దీప్‌. ఓ ఇంటర్వ్యూలో అమర్‌దీప్‌ మాట్లాడుతూ .. బిగ్ బాస్ హౌస్ కు వెళ్తున్నా అనే వార్తలు నేను కూడా విన్నా.. ఇప్పటివరకు ఈ విషయం పై క్లారిటీ లేదు. అది నా చేతుల్లో లేదు. అది మా చానల్‌ ఇష్టం అని అన్నాడు అమర్


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens