Bellamkonda Sreenivas film that achieved a world record..

Action entertainer Jayajanaki Nayaka starring young hero Bellamkonda Srinivas has created a world record. Directed by Boyapati Srinu, this movie stars Rakul Preet Singh as the heroine.

 Jayajanaki Nayaka movie was a huge hit in Telugu. This movie released in 2017 impressed the audience. But the action scenes have a big mark. Hindi version of this movie is available on YouTube. The Hindi version of Jayajanaki got a good response. This movie which is currently trending has achieved the latest world record.

It got 709 crore views. So far, Jayajanaki Nayaka has created a record of being the first movie to get 709 crore views worldwide. The Hindi audience, which did not impress us as much as we expected, liked it very much.

Telugu version

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ జయజానకి నాయక సినిమా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. జయజానకి నాయక సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకోల్పొయింది. 2017లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 కానీ యాక్షన్ సీన్స్ మాత్రం బోయపాటి మార్క్ ఉంటుంది. ఇక ఈ సినిమా యూట్యూబ్ లో హిందీ వర్షన్ అందుబాటులో ఉంది. జయజానకి సినిమా హిందీ వర్షన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న ఈ సినిమా తాజాగా ప్రపంచ రికార్డు సాధించింది.

709 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తంలో 709 కోట్ల వ్యూస్ వచ్చిన మొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది జయజానకి నాయక. మన దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన హిందీ ఆడియన్స్ కు మాత్రం బాగా మెప్పించింది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens