Some relaxation for gold buyers.. What are the prices on Monday?

In recent times, gold prices have been fluctuating. But on Monday, the price of gold, which was reaching the sky, got a little break. Gold prices continued to remain stable on Monday after a huge rise on Sunday. Libra gold price Rs. At a time when everyone thinks that it will be close to 60 thousand, it seems that it has got a bit of a break. And take a look at the prices of gold and silver in major cities across the country on Monday.

What are the prices in Telugu states?

* In Hyderabad, the price of 22 carat 10 gm gold is Rs.52,200, while the price of 24 carat 10 gm is Rs.56,950.

* In Vijayawada, the price of 22 carat 10 gram gold is Rs.52,000, while the price of 24 carat 10 gram is Rs.56,950.

* In Visakhapatnam, the price of 10 grams of 22 carat gold is Rs.52,200, while the price of 10 grams of 24 carats is Rs.56,950.

Big fall in silver prices

There was no change in silver prices. Silver prices remain stable today in almost all major cities of the country. Silver price per kilo in the national capital New Delhi is Rs. 68,600, while in Mumbai Rs. 68,600 in Bangalore, Rs. 71,800 in Chennai, Rs. 71,800. As far as the Telugu states are concerned, the silver price per kg in Hyderabad is Rs. 71,800 in Vijayawada, Visakhapatnam Rs. 71,800 continues.

Telugu version

ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అయితే ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలకు సోమవారం కాస్త బ్రేక్‌ పడింది. ఆదివారం భారీగా పెరగగా సోమవారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. తులం బంగారం ధర రూ. 60 వేలకు చేరువ కానుందని అంతా భావిస్తున్న తరుణంలో దానికి కాస్త బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది. మరి సోమవారం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,950 ఉంది.

వెండి ధరల్లో భారీ తగ్గుదుల..

ఇక వెండి ధరల్లోనూ మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,600కాగా, ముంబైలో రూ. 68,600 , బెంగళూరులో రూ. 71,800 , చెన్నైలో రూ. 71,800 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 71,800 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 71,800 వద్ద కొనసాగుతోంది.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens