Manchu Lakshmi, who handled everything herself in the wedding.

Tollywood hero Manchu Manoj got married for the second time. His marriage to the late Kurnool-based politician Bhuma Mounika Reddy was held in grandeur on Friday. The wedding ceremony was held at Manchu Lakshmi's residence in Film Nagar. Manchu Mohan Babu, Manchu Lakshmi, Vishnu along with both family members and many film and political celebrities attended this wedding ceremony. Blessed the newlyweds.

 Meanwhile, Manchu Lakshmi performed the wedding ceremony of Manoj. She took care of all the wedding work from the marriage ceremony of her younger brother. In a word, the wedding became a big deal and completed the younger brother's marriage. Manoj about sister in this orderHe shared an emotional note. Sharing a photo of Manchu Lakshmi marrying her son on her Instagram story. Lovey sister. Thanks for everything' he got emotional.

Telugu version

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. కర్నూలుకు చెందిన దివంగత రాజకీయ నాయకుడు భూమా మౌనికారెడ్డితో అతని వివాహం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిల్మ్‌ నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహ వేడుక జరిగింది. మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మీ, విష్ణుతో పాటు ఇరు కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

 నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇదిలా ఉంటే మనోజ్‌ వివాహ వేడుకను భుజాన వేసుకుని మరీ నిర్వహించింది మంచు లక్ష్మీ. తమ్ముడిని పెళ్లి కుమారుడిగా ముస్తాబు చేయడం నుంచి పెళ్లి పనులన్నీ తనే దగ్గరుండి చూసుకుంది. ఒక మాటలో చెప్పాలంటే పెళ్లి పెద్దగా మారి తమ్ముడి వివాహ తంతును పూర్తి చేసింది. ఈ క్రమంలో అక్క గురించి మనోజ్‌ ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. తనని పెళ్లి కొడుకు చేస్తున్న మంచు లక్ష్మి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ షేర్‌ చేస్తూ.. ‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్యూ అక్క. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌’ అని భావోద్వేగానికి గురయ్యాడు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens