CM Jagan's sensational comments on skill development scam.

CM Jagan said that skill development is the biggest scam in the history of the country that cheated the unemployed. Speaking in the assembly on Monday as part of the AP assembly meetings, he accused Jagan of stealing money in the name of expertise. It was revealed that the students were damaged by this skill.

 Jagan said that the biggest scam in the state was done in the name of Siemens. CM Jagan said that Chandrababu ran the biggest scam in the state in the name of Siemens. It is alleged that 371 crore rupees were lost in this scam. It has been explained that the money was routed through shell companies in various ways and then the money was brought back to Chandrababu. Jagan said this is a crime committed by an expert criminal.

Telugu version

దేశ చరిత్రలో నిరుద్యోగులను మోసం చేసిన అతి పెద్ద కుంభకోణం స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అని సీఎం జగన్‌ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. నైపుణ్యం పేరుతో డబ్బు దోచుకున్నారని జగన్‌ ఆరోపించారు. ఈ స్కిల్‌ ద్వారా విద్యార్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు.

 సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద స్కామ్‌ జరిగిందని జగన్‌ అన్నారు. సీమెన్స్‌ పేరుతో రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణాన్ని చంద్రబాబు నడిపారని సీఎం జగన్‌ అన్నారు. ఈ కుంభకోణంలో 371 కోట్ల రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. షెల్‌ కంపెనీల ద్వారా రకరకాల మార్గాల్లో రూటింగ్‌ చేసి మళ్లీ ఆ డబ్బు మళ్లీ చంద్రబాబు దగ్గరకు చేర్చారని వివరించారు. ఇది ఒక నిపుణుడైన నేరగాడు చేసిన నేరం ఇదని జగన్‌ అన్నారు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens