CM Jagan's review of Ambedkar's statue construction work..

Chief Minister YS Jaganmohan Reddy conducted a review of Ambedkar Smritivanam works in Vijayawada . He also reviewed the progress of the 125 feet Ambedkar statue. The chief minister reviewed the civil works and beautification works around it..

 The officials gave details to CM Jagan about the construction work of the statue along with the memorial. Officials said that work is going on in the premises of Smritivanam. All the slab works will be completed by the end of this month.

Telugu version

విజయవాడలో అంబేద్కర్‌ స్మృతివనం పనులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణ పనుల్లో పురోగతిపైనా సమీక్ష చేపట్టారు. దానిచుట్టూ సివిల్‌ వర్క్స్, సుందరీకరణ పనులపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. స్మృతివనంతో పాటు విగ్రహం నిర్మాణ పనులపై సీఎం జగన్‌కు వివరాలందించారు అధికారులు. 

స్మృతివనం ప్రాంగణంలో పనులు చురుగ్గా జరుగుతున్నాయన్న అధికారులు.. అన్ని స్లాబ్‌ వర్కులు ఈ నెలాఖరునాటికి పూర్తవుతాయన్నారు అధికారులు.


Today's Best Deals

Rs. 350.00

Piggy Bank

Rs. 650.00

Bullet Gun

Rs. 449.00

Camera Water Bottle

Rs. 150.00

Magic Sketch Pens